Skip to main content

Posts

Showing posts from December, 2020

Yehova Maa Thandri Gada, Yesudu Maa Anna Gada

  యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్నగాడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్నగాడా మహిమా గల శుద్ధాత్మ యిట్టి - వరుస దెలిపెం గద మాతోడ 1. మోక్ష నగరు మా పుట్టిల్లు - ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు - లక్షపెట్ట మిహ బాధలకు 2. అబ్రహాము దావీదు మొదలై - నట్టి వర భక్తా గ్రేసరులే శుబ్రముగ మా చుట్టా లైనన్ - హర్షమిక మా కేమి కొదువ 3. పేతు రాది సకలాపోస్తుల్ - పేర్మిగల మా నిజ కుటస్తుల్ ఖ్యాతి సభలో మే మున్నపుడు - ఘనతలిక మాకేమి వెలితి 4. తనువు బలిపెట్టెను మా యన్న- తప్పు ల్విడగొట్టెను మాతండ్రి మనసులో సాక్షమిట్లున్న - మనుజు లెట్లన్నను మాకేమి 5. పరమ విభు జీవ గ్రంధములో - బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు - చెరుపు బెట్టెడువా రింకెవ్వరు 6. కరములతో నంట రాని - కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు - సరుకు గోన మిక్కిడి లేములకు Song Explanation 1.30 start THANDRI SANNIDHI MINISTRIES...11-12-2020 FRIDAY LIVE SERVICE - YouTube యెహోవా మా తండ్రిగాడా యేసుడు మా యన్నగాడా || This Songs Background Story & video Song || Jafanya Ayya - YouTube యెహోవా ...