హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)1. అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
2. ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2)
బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
Comments
Post a Comment